My old staff at Vandana nursing home:
- I opened my clinic on 9th May 1980 at Nakka street junction C B road .. Srikakulam .
- Opened my Nursing home on 24th February 1984.
Owner & Medical officer :-
Dr. Vandana Seshagirirao.
About my education ...
నేను సీనియర్ హౌసర్జన్ సర్టిఫికే కోర్సు(6 months) కోసము surgery లో dist.head quarters hospital లో Jan 1980 లో join అయ్యాను. తరువాత చిన్న clinic నక్కవీధి జంక్షన్ సి.బి.రోడ్ లో డా .యగళ్ల పద్మారమక్రిషణ MBBS గారు వారి తమ్ముడి కోసము అద్దెకు తీసుకున్న ఇంటి ని తమ్ముడు వద్దంటే నాకు ఫ్రీగా ఒక సం. అద్దె కట్టి ఇచ్చారు.
Comments
Post a Comment